Skip to main content

Baskar Pedia

రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పనకు  రూ.11,359 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంలో నిర్వహించిన కార్యక్రమంలో వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. 123 మున్సిపాలిటీల్లో రూ.7469 కోట్ల పనులు, గ్రేటర్ విశాఖ పరిధిలో రూ.3,890 కోట్ల విలువైన పనులు చేయనున్నారు. హైబ్రీడ్ యాన్యుటీ మోడల్ (హెచ్ఎంఏ) విధానంలో కూటమి ప్రభుత్వం తొలిసారి పనులు చేపడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *