Skip to main content

Baskar Pedia

అమరజీవి జలధార రూ.30,156 కోట్లతో ఇంటింటికీ తాగునీరు

     రాష్ట్రంలోని ప్రతి గ్రామీణ కుటుంబానికి సురక్షితమైన, నాణ్యమైన తాగునీటిని ఇంటింటికి అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జల జీవన్ మిషన్–అమరజీవి జలధార’ బృహత్తర కార్యక్రమానికి వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గ కేంద్రంగా సోమవారం ఘనంగా శ్రీకారం చుట్టారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీ మాధవ్ చేతుల మీదుగా ప్రొద్దుటూరులో పైలాన్‌, శిలా ఫలకాలు ఆవిష్కరించి రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న […]