Skip to main content

Baskar Pedia

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో అక్టోబర్ 11వ తేది నుంచి 20వ తేది వరకు జరిగే దసరా మహోత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల్లో పాల్గొనాలని కోరుతూ  దుర్గగుడి ధర్మకర్తల మండలి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఈఓ శీనా నాయక్, బోర్డు సభ్యులు ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడును  క్యాంప్ కార్యాలయంలో కలిసి ఆహ్వానపత్రిక అందించారు. ఈసందర్భంగా వేద పండితులు ముఖ్యమంత్రికి ఆశ్వీరదించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *