Skip to main content

Baskar Pedia

శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 12వతేది నుంచి 20వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి.  ప్రతిరోజూ ఉదయం వాహనసేవ 8 గంటల నుంచి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 నుంచి 9 గంటల వరకు, గరుడవాహనసేవ రాత్రి 6.30 నుంచి 11.30 గంటల వరకు జరుగనుంది.

వాహన సేవల వివరాలు :

అక్టోబరు 11 : అంకురార్పణం – రాత్రి 7 నుండి 9 గంటల వరకు

అక్టోబరు 12 : బంగారు తిరుచ్చి ఉత్సవం – ఉదయం 9 గంటలకు

                  పెద్దశేష వాహనం – రాత్రి 7 గంటలకు

అక్టోబరు 13 : చిన్నశేష వాహనం – ఉదయం 8 గంటలకు

                  హంస వాహనం – రాత్రి 7 గంటలకు

అక్టోబరు 14 : సింహ వాహనం – ఉదయం 8 గంటలకు

                   ముత్యపుపందిరి వాహనం – రాత్రి 7 గంటలకు

అక్టోబరు 15 : కల్పవృక్ష వాహనం – ఉదయం 8 గంటలకు

                  సర్వభూపాల వాహనం – రాత్రి 7 గంటలకు

అక్టోబరు 16 : మోహినీ అవతారం – ఉదయం 8 గంటలకు

                   గరుడ వాహనం – సాయంత్రం 6.30 గంటలకు

అక్టోబరు 17 : హనుమంత వాహనం – ఉదయం 8 గంటలకు

                   పుష్పక విమానం – సాయంత్రం 4 గంటలకు

                  గజ వాహనం – రాత్రి 7 గంటలకు

అక్టోబరు 18 : సూర్యప్రభ వాహనం – ఉదయం 8 గంటలకు

                  చంద్రప్రభ వాహనం – రాత్రి 7 గంటలకు

అక్టోబరు 19 : స్వర్ణరథం – ఉదయం 7 గంటలకు

                  అశ్వ వాహనం – రాత్రి 7 గంటలకు

అక్టోబరు 20 : చక్రస్నానం – ఉదయం 6 గంటలకు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *