Skip to main content

Baskar Pedia

వైఎస్సార్ కడప జిల్లాలో మూడు వేర్వేరు ప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న తొమ్మిది  మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేసి వారి నుంచి 87 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  ఎర్రచందనం అక్రమ రవాణాకు ఉపయోగించిన 5వాహనాలు సీజ్ చేశారు. మన్నూరు పరిధిలో 42, వీరబల్లి పరిధిలో 8, ఖాజీపేట పరిధిలో 37ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు.  ఎర్రచందనం వృక్షాలను నరికినా, దాచినా, కొనుగోలు చేసినా, రవాణా చేసినా,  అక్రమాలకు సహకరించినా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *