శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 12వతేది నుంచి 20వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం వాహనసేవ 8 గంటల నుంచి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవ 7 నుంచి 9 గంటల వరకు, గరుడవాహనసేవ రాత్రి 6.30 నుంచి 11.30 గంటల వరకు జరుగనుంది.
వాహన సేవల వివరాలు :
అక్టోబరు 11 : అంకురార్పణం – రాత్రి 7 నుండి 9 గంటల వరకు
అక్టోబరు 12 : బంగారు తిరుచ్చి ఉత్సవం – ఉదయం 9 గంటలకు
పెద్దశేష వాహనం – రాత్రి 7 గంటలకు
అక్టోబరు 13 : చిన్నశేష వాహనం – ఉదయం 8 గంటలకు
హంస వాహనం – రాత్రి 7 గంటలకు
అక్టోబరు 14 : సింహ వాహనం – ఉదయం 8 గంటలకు
ముత్యపుపందిరి వాహనం – రాత్రి 7 గంటలకు
అక్టోబరు 15 : కల్పవృక్ష వాహనం – ఉదయం 8 గంటలకు
సర్వభూపాల వాహనం – రాత్రి 7 గంటలకు
అక్టోబరు 16 : మోహినీ అవతారం – ఉదయం 8 గంటలకు
గరుడ వాహనం – సాయంత్రం 6.30 గంటలకు
అక్టోబరు 17 : హనుమంత వాహనం – ఉదయం 8 గంటలకు
పుష్పక విమానం – సాయంత్రం 4 గంటలకు
గజ వాహనం – రాత్రి 7 గంటలకు
అక్టోబరు 18 : సూర్యప్రభ వాహనం – ఉదయం 8 గంటలకు
చంద్రప్రభ వాహనం – రాత్రి 7 గంటలకు
అక్టోబరు 19 : స్వర్ణరథం – ఉదయం 7 గంటలకు
అశ్వ వాహనం – రాత్రి 7 గంటలకు
అక్టోబరు 20 : చక్రస్నానం – ఉదయం 6 గంటలకు