Skip to main content

Baskar Pedia

నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారి కోసం హెల్ప్ లైన్

నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి వైఎస్ఆర్ కడప జిల్లా  యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగా జిల్లా కేంద్రం కలెక్టరేట్ ప్రాంగణంలో కంట్రోల్ రూంను ఏర్పాటు ఏర్పాటు చేసింది. సెల్ నెంబరు 08562-246344కు కాల్ చేయాలని సూచించారు. ఖాట్మండ్ హెల్ప్ లైన్ నంబర్లు: 977- 980 860 2881, 977- 981 032 6134 ఏపీకి చెందిన ప్రజల కోసం ఢిల్లీ ఏపీ భవన్ లో  ఏర్పాటు చేసిన హెల్ప్ […]