Skip to main content

Baskar Pedia

ఈశ్వరీ మహాదేవి ఆరాధన గురు పూజ మహోత్సవం

వైఎస్సార్ కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం కందిమల్లాయపల్లెలో ఈ నెల 11వ తేది నుంచి ఈశ్వరీ మహాదేవి ఆరాధన గురు పూజ మహోత్సవం నిర్వహించనున్నారు. 11న పంచామృతాభిషేకం,  కుంకుమార్చన పూజలు, రాత్రి కలశోత్సవం, కలశ స్థాపన  ఉత్సవం, 12న పంచామృత అభిషేకం, కుంకుమార్చన పూజలు, అశ్వవాహన ఉత్సవం,  రాత్రి హంస వాహన ఉత్సవం,  13న ఈశ్వరీ మహాదేవి  సజీవ సమాధి నిష్ట వహించిన పవిత్ర దినం సందర్భంగా పంచామృతాభిషేకం, కుంకుమార్చన పూజలు, దీక్షా అలంకరణ ఉత్సవం, సింహ […]