Skip to main content

Baskar Pedia

రాయలసీమ ఉద్యాన హబ్ రీల్, వీడియో పోటీ

​రాయలసీమ, ప్రకాశం మరియు మార్కాపురం ప్రాంతాలను భారతదేశంలోనే  అత్యంత కీలకమైన గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా (ప్రపంచ ఉద్యాన కేంద్రం) అభివృద్ధికి ఉద్దేశించిన బృహత్తర ప్రాజెక్టును ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం రీల్, వీడియో పోటీ నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ కడప  జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు.      రాయలసీమ ప్రాంత అభివృద్ధి, సాగునీటి మౌలిక వసతుల కల్పన, తోటబడుల విస్తరణ, రైతుల సాధికారతను ప్రతిబింబించేలా క్రియేటర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, విద్యార్థులు మరియు డిజిటల్ క్రియేటర్లు తమ […]