Skip to main content

peru-seahorse-162111.hostingersite.com

నీటి భద్రత తోనే దేశ భవిష్యత్తు

     నీటి భద్రతతోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. నీటి భద్రత, సంరక్షణ, నిర్వహణకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు దిల్లీలో ఐఐటీ, నీతి ఆయోగ్ సంయుక్తంగా నిర్వహించిన ఇండియా వాటర్ ఇంపాక్ట్ సమ్మిట్ లో జిల్లా రివర్ మేనేజ్‌మెంట్ ప్లాన్ ఫ్రేమ్‌వర్క్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి నీటి నిర్వహణ పై ప్యానలిస్ట్ గా జిల్లా కలెక్టర్ శ్రీధర్ పాల్గొన్నారు. జిల్లాలో దీర్ఘకాలిక నీటి భద్రతకు నాలుగు పద్ధతులను వివరించారు. […]