అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కడప జిల్లా పోలీసు పెరేడ్ ప్రాంగణంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కడప జిల్లా పోలీసు పెరేడ్ ప్రాంగణంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కడప జిల్లా పోలీసు పెరేడ్ ప్రాంగణంలో అగ్నిమాపకదళం చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కడప జిల్లా పోలీసు పెరేడ్ ప్రాంగణంలో ఉత్తమ సేవలు అందించిన అధికారులకు ప్రశంసాపత్రాలు అందిస్తున్న మంత్రి ఎన్.ఎం.డి. ఫరూఖ్, పక్కన జిల్లా కలెక్టరు చెరుకూరి శ్రీధర్, జేసీ అదితి సింగ్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “స్త్రీ శక్తి” పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమాన్ని శుక్రవారం మధ్యాహ్నం కడప ఆర్టీసీ బస్టాండు ఆవరణలో ప్రారంభించారు. రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూఖ్, జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, రాష్ట్ర ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే ఆర్. మాధవి రెడ్డి లతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం ప్రత్యేకంగా అలంకరించిన పలు…
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో తెదేపా అభ్యర్థి మా రెడ్డి లతారెడ్డి విజయం సాధించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సొంత ఇలాఖాలోనే తెదేపా అభ్యర్థి విజయం సాధించడంతో ఆపార్టీ నాయకుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. తెదేపా అభ్యర్థి లతారెడ్డికి 6713 ఓట్లు లభించగా వైఎస్సార్ సీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి 683 ఓట్లు లభించాయి.
ఒంటి మిట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రం నందు ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూలైన్లో నిల్చున్న ఓటర్లు