పులివెందుల జడ్పిటిసి ఉప ఎన్నికకు సంబంధించి ఎర్రబల్లి ప్రాథమిక పాఠశాల లలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రం బూత్ నెంబర్లు- 9,10 లలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూలైన్లో నిల్చున్న ఓటర్లు
ఈ. కొత్తపల్లి మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరిన ఓటర్లు