నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి వైఎస్ఆర్ కడప జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగా జిల్లా కేంద్రం కలెక్టరేట్ ప్రాంగణంలో కంట్రోల్ రూంను ఏర్పాటు ఏర్పాటు చేసింది. సెల్ నెంబరు 08562-246344కు కాల్ చేయాలని సూచించారు.
ఖాట్మండ్ హెల్ప్ లైన్ నంబర్లు: 977- 980 860 2881, 977- 981 032 6134
ఏపీకి చెందిన ప్రజల కోసం ఢిల్లీ ఏపీ భవన్ లో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నంబర్లు :
ఢిల్లీ హెల్ప్ లైన్ నంబర్లు: 98183 95787, 85000 27678
ఏపీఎన్ఆర్టీఎస్ హెల్ప్ లైన్ నంబర్: 0863 2340678
ఈ-మెయిల్ ఐడీలు: helpline@apnrts.com, info@apnrts.com
