వైయస్సార్ కడపజిల్లాలో నాలుగు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు అయ్యాయి. ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి ఉన్న హయాంలో రెండు డివిజన్లను నాలుగు రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేశారు.
 
    
	కడప డివిజన్ బద్వేలు డివిజన్ జమ్మలమడుగు డివిజన్ పులివెందుల డివిజన్ 
 
	ఖాజీపేట ఎస్.మైదుకూరు కొండాపురం సింహాద్రిపురం 
 
	కమలాపురం బ్రహ్మంగారిమఠం మైలవరం లింగాల 
 
	వల్లూరు అవధూత కాశినాయన పెద్దమొడియం పులివెందుల 
 
	చెన్నూరు కలసపాడు రాజుపాలెం వేముల 
 
	ఒంటిమిట్ట పోరుమామిళ్ల దువ్వూరు తొండూరు 
 
	సిద్ధవటం బి.కోడూరు చాపాడు వి.ఎన్.పల్లె 
 
	కడప గోపవరం ప్రొద్దుటూరు వేంపల్లె 
 
	చింతకొమ్మదిన్నె బద్వేలు జమ్మలమడుగు చక్రాయపేట 
 
	పెండ్లిమర్రి ముద్దనూరు  
 
	ఎర్రగుంట్ల  
 
                            
                        
	                    