| పరివాహక ప్రాంతం |
19197 చదరపు మైళ్లు |
| FRL వద్ద నీటి వ్యాప్తి ప్రాంతం |
41 చదరపు |
| నిల్వ సామర్థ్యం |
9.985 టీఎంసీలు |
| ప్రత్యక్ష నిల్వ సామర్థ్యం |
8.97 టీఎంసీలు |
| గరిష్ట వరద విడుదల |
8180 క్యూమెక్స్ |
| FRL |
+202.65 M |
| MWL |
+202.65 M |
| TBL |
+205.750 |
| మట్టికట్ట పొడవు |
2484.1 మీటర్లు |
| మట్టి కట్ట గరిష్ట ఎత్తు |
24మీటర్లు |
| Spill మార్గం యొక్క పొడవు |
195.10 M |
| గేట్ల సంఖ్య |
13 |
| ఎడమ కాలువ పొడవు |
33.310 కి.మీ |
| ఎడమ కాలువ ఆయకట్టు |
50,000ఎకరాలు |
| కుడికాలువ పొడవు |
44.44 కి.మీ |
| కుడి కాలువ ఆయకట్టు |
25,000ఎకరాలు |
మైలవరం జలాశయం ఆయకట్టు మండలాలు :
| జిల్లా |
మండలాలు |
ఆయకట్టు (Acers) |
| వైఎస్సార్ కడప |
మైలవరం |
2185.71 |
|
జమ్మలమడుగు |
7716.81 |
|
పెద్దమొడియం |
17544.29 |
|
రాజుపాలెం |
13369.26 |
|
ప్రొద్దుటూరు |
7948.45 |
|
ఎర్రగుంట్ల |
10321.45 |
|
కమలాపురం |
10584.57 |
| నంద్యాల జిల్లా |
సంజామల |
428.26 |
|
ఉయ్యాలవాడ |
311.93 |
|
చాగలమర్రి |
1096.88 |